Vikram Lander: జాబిల్లికి దగ్గరగా చంద్రయాన్.. ఫోటోలు పంపిన ల్యాండర్, ISRO వీడియో

[ad_1]

Vikram Lander: చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో పంపిన చంద్రయాన్ – 3.. జాబిల్లిపై దిగేందుకు అడుగు దూరంలో ఉంది. తాజాగా ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్.. సొంతగానే చంద్రుడి చుట్టూ తిరుగుతోంది. అయితే ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి బయటికి వచ్చిన విక్రమ్ ల్యాండర్.. మొదటిసారి జాబిల్లి ఫోటోలు పంపించింది. ఈనెల 23 న చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగనుంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *