హిందూ సాంప్రదాయంలో ప్రతి నెల చివరి తేదీని పూర్ణిమ తిథిగా భావిస్తారు. ఆరోజు స్నానం చేయడం, దానధర్మాల్లాంటివాటివల్ల మనిషికి శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వైశాఖ మాసంలో మే 5వ తేదీన పౌర్ణమి చేస్తారు. గౌతమ బుద్ధుడు వైశాఖ పూర్ణిమ రోజున జన్మించాడు. ఆరోజు బుద్ధపూర్ణిమ కూడా చేస్తారు. అదేరోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 130
Source link
