PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

63వేలకు పసిడి పరుగులు: బెంబేలెత్తిస్తున్న బంగారం ధరలు; నేడు తెలుగురాష్ట్రాలో ధరలిలా!!

[ad_1]

News

oi-Dr Veena Srinivas

|

బంగారం
ధరలు
భగ్గుమంటున్నాయి.
సామాన్య
మధ్యతరగతి
ప్రజలు
కొనుగోలు
చేయలేని
రికార్డ్
ధరలను
నమోదు
చేస్తున్నాయి.
నిత్యం
పెరుగుతున్న
బంగారం
ధరల
తీరు
బంగారం
ప్రియులకు
ఆందోళన
కలిగిస్తుంది.
గత
రెండు
రోజులుగా
మళ్లీ
వరుసగా
బంగారం
ధరలు
ఊహించని
విధంగా
పెరుగుతున్న
పరిస్థితి
కనిపిస్తుంది.
అంతర్జాతీయ
ప్రతికూల
పరిస్థితులు,
రూపాయి
మారకం
విలువ,
బంగారం
రిజర్వులు
వంటి
అనేక
కారణాలు
బంగారం
ధరల
హెచ్చుతగ్గులకు
కారణమవుతున్నాయి.

తాజాగా
దేశీయంగా
బంగారం
ధర
విషయానికి
వస్తే
10గ్రాముల
22క్యారెట్ల
బంగారం
ధర
నేడు
200రూపాయలు,
10గ్రాముల
24క్యారెట్ల
బంగారం
ధర
220రూపాయల
మేర
నేడు
పెరిగింది.
హైదరాబాద్
లో
నేడు
బంగారం
ధరల
విషయానికి
వస్తే
10గ్రాముల
22క్యారెట్ల
బంగారం
ధర
హైదరాబాద్
లో
57,200
రూపాయలు
కాగా,
10గ్రాముల
24క్యారెట్ల
ధర
62,400
రూపాయలుగా
ప్రస్తుతం
ట్రేడ్
అవుతుంది.

63వేలకు పసిడి పరుగులు: బెంబేలెత్తిస్తున్న బంగారం ధరలు;

దేశ
రాజధాని
ఢిల్లీలో
10గ్రాముల
22క్యారెట్ల
బంగారం
ధర
57,350
రూపాయలు
కాగా,
10
గ్రాముల
24క్యారెట్ల
బంగారం
ధర
62,550
రూపాయలుగా
ప్రస్తుతం
ట్రేడవుతోంది.
దేశ
ఆర్థిక
రాజధాని
ముంబైలో
10గ్రాముల
22క్యారెట్ల
బంగారం
ధర
నేడు
57,200
కాగా,
10గ్రాముల
24క్యారెట్ల
బంగారం
ధర
62,400
రూపాయలుగా
కొనసాగుతుంది.
కలకత్తాలో
10గ్రాముల
22క్యారెట్ల
బంగారం
ధర
57,200కాగా,
10గ్రాముల
24క్యారెట్ల
బంగారం
ధర
62,400
రూపాయలుగా
ట్రేడవుతోంది.

బెంగళూరులో
10గ్రాముల
22క్యారెట్ల
బంగారం
ధర
57,250
రూపాయలు
కాగా,
10గ్రాముల
24క్యారెట్ల
బంగారం
ధర
62,450
రూపాయలుగా
ప్రస్తుతం
విక్రయించబడింది.ఇక
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలోని
విజయవాడ,
విశాఖపట్నం,
గుంటూరు,
చిత్తూరు,
కర్నూలు,
నెల్లూరు,
తిరుపతి,
అనంతపురం,
రాజమండ్రి,
కాకినాడ
లలో
10గ్రాముల
22క్యారెట్ల
బంగారం
ధర
57,200రూపాయలు
కాగా,
10గ్రాముల
24క్యారెట్ల
బంగారం
ధర
62,400రూపాయలుగా
ప్రస్తుతం
విక్రయించబడుతుంది.

దేశంలోనే
బంగారం
ధరలు
ఎక్కువగా
ఉండే
తమిళనాడు
రాష్ట్రంలోని
చెన్నై,
మధురై,
కోయంబత్తూర్,
ఈరోడ్,
సేలం,
తిరునవ్వేలి,
తిరుపూరు,
తిరుచ్చిలలో
10గ్రాముల
22క్యారెట్ల
బంగారం
ధర
57,550
కాగా,
10గ్రాముల
24క్యారెట్ల
బంగారం
ధర
63వేల
రూపాయలకు
ట్రేడవుతోంది.
మొత్తంగా
చూస్తే
బంగారం
ధరలు
రికార్డును
బద్దలు
కొడుతూ
70వేల
రూపాయల
వైపు
దూసుకుపోతున్న
పరిస్థితి
ప్రస్తుతం
కనిపిస్తుంది.

English summary

Gold prices are surging shockingly; these are the gold prices today in Telugu states!!

Gold prices breaking all-time records over 62 thousand are shocking the gold lovers. Today these are the gold rates in india especially in Telugu states.

Story first published: Friday, May 5, 2023, 11:57 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *