adani: భారతీయ వ్యాపార దక్షతను అంతర్జాతీయంగా ఎలుగెత్తి చాటిన గొప్ప బిజినెస్ మ్యాన్ గౌతమ్ అదానీ. తన వ్యాపార సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజుగా ఎదిగారు. కానీ హిండెన్ బర్గ్ నివేదిక అనంతరం పరిస్థితి పూర్తిగా తారుమారైంది. గ్రూపు కంపెనీలు ఇప్పటి వరకు మార్కెట్ విలువలో 132 బిలియన్ డాలర్లు కోల్పోయినట్లు ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. ఆ
Source link
