[ad_1]
Health Care: కార్డియోస్పిరేటరీ ఫిట్‌నెస్ కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని 40% వరకు తగ్గించగలదని ఇది కనుగొంది. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం శారీరక దృఢత్వం, ముఖ్యం గుండె, ఊపరితిత్తులు ఆరోగ్యంగా ఉండే.. తొమ్మిది రకాల క్యాన్సర్లు వచ్చే ముప్పు తగ్గుతుందని స్పష్టం చేసింది. గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటే.. తల, మెడ, కడుపు, ప్యాంక్రియాస్, కాలేయం, పెద్దప్రేగు, పురీషనాళం, అన్నవాహిక, కిడ్నీలు, ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని ఈ అధ్యయనం పేర్కొంది. ఫిజికల్ ఫిట్‌నెస్ కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని 40% వరకు తగ్గించగలదని ఇది కనుగొంది.
[ad_2]
Source link
Leave a Reply