హిందూ సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారం వివాహానంతరం మహిళలు మంగళసూత్రాన్ని ధరించడం వారి వైవాహిక స్థితిని ప్రపంచానికి తెలియజేస్తుంది. సమాజంలో గౌరవానికి కారణమవుతుంది. వివాహం అయిన తర్వాత స్త్రీలు కళ్యాణపు ఉంగరాన్ని, కాలిమెట్టలను, మంగళ సూత్రాన్ని ధరించడం, నుదుటిపై కుంకుమ పెట్టుకోవడం కుటుంబాన్ని నిర్వహించగలిగిన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. సమాజంలో గౌరవప్రదమైన బాధ్యతను స్వీకరించిన వ్యక్తిగా ఆమెకు సముచితమైన స్థానాన్ని
Source link
