[ad_1]
Diabetes Care: డయాబెటిస్.. ఇది ఒకసారి వచ్చిందంటే పూర్తిగా నయమయ్యే సమస్య కాదనే విషయం మనకు తెలుసు. షుగర్ మందులతో, జీవనశైలి మార్పులతో దీన్ని నియంత్రణలో ఉంచుకోవటం తప్పించి మరో మార్గం లేదు. అయితే, చాలా మంది షుగర్ పేషెంట్స్ అనారోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌ను గడుపుతారు, దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉండవు. బ్లడ్ షుగర్స్ స్థాయిలు ఎక్కువగా ఉంటే.. దాహం పెరగడం, నోరు పొడిబారడం, తరచుగా మూత్రవిసర్జన, అలసట, బలహీనత, అస్పష్టమైన దృష్టి, పొడి చర్మం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. దీర్ఘకాలంగా రక్తంలో గ్లూకోజు నియంత్రణలో లేకపోతే చూపు పోవటం, నాడులు దెబ్బతినటం, పాదాల మీద పుండ్లు పడటం, కిడ్నీ సమస్యలు వంటి తీవ్ర దుష్ప్రభావాలకు దారితీస్తాయి. షుగర్ పేషెంట్స్ రోజూవారి కొన్ని అలవాట్లు చేసుకుంటే.. బ్లడ్ షుగర్స్ నియంత్రించుకోవచ్చని డాక్టర్ ఫతే సింగ్ అన్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం. (Dr. Fateh Singh, Diabetologist at Atlanta Hospital).
[ad_2]
Source link
Leave a Reply