[ad_1]
Salesforce: టెక్ కంపెనీల్లో ఉద్యోగుల కోతకు కొంత విరామం వచ్చిందని భావించే లోపే మరో షాకింగ్ వార్త వచ్చేసింది. కొత్త యాజమాన్యం చేతిలోకి వెళ్లిన తర్వాత ప్రఖ్యాత యూఎస్ టెక్ కంపెనీ సేల్స్‌ఫోర్స్ తాజా రౌండ్ లేఆఫ్‌ల సిద్ధమైంది. ఈ నెల ప్రారంభంలోనే కంపెనీ టాప్ మేనేజ్‌మెంట్ మారిన తర్వాత ఈ ప్రకటన రావటం ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
[ad_2]
Source link
Leave a Reply