పీరియడ్స్ టైమ్‌లో ఆడవారు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. కానీ, ఇది ఇంతకుముందు రోజుల్లో. నేడు కాస్తా పరిస్థితులు మారిపోయాయి. ఆడవారికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మెనుస్ట్రువల్ కప్ ఒకటి. దీని వాడకంపై ఎన్నో అపోహలు ఉండడం వల్ల చాలా మంది అమ్మాయిలు వీటిని వాడట్లేదు. ఇది చూడ్డానికి ఓ కప్పులా ఉంటుంది. పీరియడ్స్ టైమ్‌లో బ్లడ్ ఫ్లోని ఇది నిల్వ చేస్తుంది.
Source link
