PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Fixed Deposit: 9.6 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్న బ్యాంక్.. పూర్తి వివరాలు..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Fixed
Deposit:

రిజర్వు
బ్యాంక్
రెపో
రేటు
పెంచిన
తర్వాత
ప్రైవేటు
రంగంలోని
బ్యాంకులు
తమ
డిపాజిటర్లకు
అధిక
వడ్డీ
రేటును
అందిస్తున్నాయి.
ప్రభుత్వ
రంగ
బ్యాంకుల
కంటే
ఎక్కువ
వడ్డీని
ఆఫర్
చేస్తున్నాయి.

ఫిక్స్‌డ్
డిపాజిట్
పథకాల్లో
డబ్బు
పెట్టుబడిగా
పెట్టాలని
యోచిస్తున్నట్లయితే
ఇదే
మీకు
సరైన
సమయం.
FDపై
బలమైన
రాబడిని
అందిస్తున్న
రెండు
బ్యాంకుల
గురించి
ఇప్పుడు
తెలుసుకుందాం.
పబ్లిక్
ప్రావిడెంట్
ఫండ్
(PPF),
ఉద్యోగుల
భవిష్య
నిధి
(EPF),
సుకన్య
సమృద్ధి
యోజన
(SSY)
వంటి
పథకాలకు
పోటీగా
ఇవి
రాబడులను
అందిస్తున్నాయి.

Fixed Deposit: 9.6 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్న బ్యాంక్.. పూర


యూనిటీ
స్మాల్
ఫైనాన్స్
బ్యాంక్:

యూనిటీ
స్మాల్
ఫైనాన్స్
బ్యాంక్
కొత్త
FD
వడ్డీ
రేట్లను
ప్రకటించింది.
సాధారణ
కస్టమర్లకు
4.5
శాతం
నుంచి
9
శాతం
మధ్య
అందిస్తోంది.
ఇదే
సమయంలో
యూనిటీ
స్మాల్
ఫైనాన్స్
బ్యాంక్
సీనియర్
సిటిజన్లకు
1001
రోజుల
కాలవ్యవధికి
చేసేFDలపై
ఏటా
అత్యధికంగా
9.5
శాతం
వడ్డీ
రేటును
ఆఫర్
చేస్తోంది.
అలాగే
రిటైల్
ఇన్వెస్టర్లు
అత్యధిక
వడ్డీ
రేటు
9
శాతం
1001
రోజుల
కాలవ్యవధికి
పొందుతారని
బ్యాంక్
వెల్లడించింది.

రేట్లు
జూన్
14,
2023
నుంచి
వర్తిస్తాయని
వివరించండి.

Fixed Deposit: 9.6 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్న బ్యాంక్.. పూర


సూర్యోదయ్
స్మాల్
ఫైనాన్స్
బ్యాంక్:

సూర్యోదయ్
స్మాల్
ఫైనాన్స్
బ్యాంక్
ఏడు
రోజుల
నుంచి
10
ఏళ్ల
మధ్య
మెచ్యూర్
అయ్యే
డిపాజిట్లపై
సాధారణ
కస్టమర్లకు
4
శాతం
నుంచి
9.1
శాతం
మధ్య
FD
వడ్డీ
రేట్లను
అందిస్తోంది.
సీనియర్
సిటిజన్లకు
సూర్యోదయ్
స్మాల్
ఫైనాన్స్
బ్యాంక్
వడ్డీ
రేటు
అదే
కాలానికి
4.5
శాతం
నుంచి
9.6
శాతం
వరకు
అందిస్తోంది.
ఐదు
సంవత్సరాల
కాలవ్యవధికి
బ్యాంక్
అత్యధిక
వడ్డీ
రేటు
9.1
శాతం
అందిస్తుంది.

రేట్లు
5
జూలై
2023
నుంచి
అందుబాటులో
ఉన్నాయి.

English summary

Two small finance banks offering 9.6 percent interest on deposits, know details

Two small finance banks offering 9.6 percent interest on deposits, know details

Story first published: Wednesday, July 19, 2023, 11:27 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *